బాపట్లలో రేపు 'స్పందన' రద్దు

బాపట్లలో రేపు 'స్పందన' రద్దు

BPT: దిత్వా తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేశారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ ఇవాళ తెలిపారు. బాధితులు ఈ విషయాన్ని గమనించి, వ్యయప్రయాసల కోర్చి కార్యాలయానికి రావద్దని ఆయన కోరారు.