VIDEO: శ్రీశైలం జాతీయ రహదారిపై కారు బోల్తా

VIDEO: శ్రీశైలం జాతీయ రహదారిపై కారు బోల్తా

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ సమీపంలో జాతీయ రహదారి (765) పై శుక్రవారం అదుపుతప్పి కారు బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కారు ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.