పులిచర్ల విరూపాక్షమ్మకు విశేష పూజలు
CTR: పులిచెర్ల మండలం దేవళంపేట విరూపాక్షమ్మ ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి ఉదయం అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అర్చకులు ఫణి ప్రకాష్ శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ధర్మకర్త గురుస్వామి, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు