PHD పట్టా అందుకున్న బేగారి విష్ణు

SRD: తెలంగాణ ఉద్యమంలో OU వేదికగా కీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు బేగారి విష్ణు నేడు PHD పట్టా అందుకున్నారు. కోహీర్ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన విష్ణు OUలో PHD పూర్తి చేశారు. 'సర్వ శిక్ష అభియాన్ ఇంపాక్ట్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ SRD డిస్ట్రిక్ట్, TG స్టేట్' అనే అంశంపై పరిశోధన చేసి PHD పట్టాను అందుకున్నారు.