ఆస్తి కోసం కిడ్నాప్.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

ఆస్తి కోసం కిడ్నాప్.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

కర్నూలు రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని లక్ష్మీపురంలో అదృశ్యమైన 10 ఏళ్ల బాలుడు మోక్షిత్(10)ను 24గంటల్లో పోలీసులు రక్షించారు. స్కూల్ నుంచి ఇంటికి రాకపోవడంతో తండ్రి సురేష్ ఫిర్యాదు చేశారు. శుక్రవారం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, విచారించగా మనోహర్ నాయుడు అనే వ్యక్తి డబ్బు కోసం కిడ్నాప్ చేశాడని గుర్తించారు.