డాక్టర్ సృజనకు విశిష్ఠ పురస్కారం అందజేసిన ఎమ్మెల్యే

డాక్టర్ సృజనకు విశిష్ఠ పురస్కారం అందజేసిన ఎమ్మెల్యే

NGKL: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సృజన విశిష్ఠ పురస్కారం అందుకున్నారు. ఆమె అందిస్తున్న వైద్య సేవలను గుర్తిస్తూ, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేశ్ రెడ్డి చేతుల మీదుగా ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.