VIDEO: బస్టాండ్‌లో పెరిగిన ప్రయాణికుల రద్దీ
KMM: దసరా పండుగ కోసం సొంత గ్రామాలకు వచ్చిన ప్రజలు తిరిగి వెళ్తుండడంతో సోమవారం సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ బసాండ్లలో రద్దీ ఏర్పడింది. సరిపడా బస్సులు లేకపోవడం సమస్యకు కారణమైంది. అరకొరగానే బస్సులు వస్తుండడంతో ప్రమాదమని తెలిసినా త్వరగా వెళ్లాలనే భావనతో పలువురు ఫుట్ బోర్డులపైనే నిలుచుని ప్రయాణాలు చేస్తున్నారు.