ప్రాథమిక పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో బుధవారం ప్రీ ప్రైమరీ తరగతులను సర్పంచ్ ముద్దం సునీత వీరారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు.