జాబ్ మేళాలో 8 మందికి ఉద్యోగాలు
GNTR: CRDA ఆధ్వర్యంలో తుళ్లూరు సిల్క్ హబ్‌లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ జాబ్ మేళాలో 8 మందికి ఉద్యోగాలు వచ్చాయని అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 40కి పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ మేళా నిర్వహించామని, 45 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 8 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆఫర్ లెటర్లు అందజేశారు.