'రాముడి పేరును వాడుకుని రాజకీయాలు చేస్తోంది'

'రాముడి పేరును వాడుకుని రాజకీయాలు చేస్తోంది'

VSP: బీజేపీ శ్రీరాముడి పేరును వాడుకుని రాజకీయాలు చేస్తోందని రామ భక్తుడు జగన్ మురారి విమర్శించారు. మంగ‌ళవారం GVMC గాంధీ విగ్రహం వద్ద శ్రీరాముడి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శ్రీరాముడికి మోదీ, బీజేపీ చెడ్డ పేరు తీసుకుస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఉగ్రవాద దాడులు పెరిగాయని, దేశ సంరక్షణలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.