వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారభించిన ఎమ్మెల్యే
NRML: భైంసా మండలంలోని వాలెగాం గ్రామంలో ఇవాళ PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ ఆనంద్ రావు పటేల్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.