అసంక్రమిక వ్యాధి మరణాలను అరికట్టాలి: డీఎంహెచ్‌వో

MLG: జిల్లాలో అసంక్రమిక వ్యాధి మరణాలను నివారించాలని డీఎంహెచ్‌వో గోపాలరావు అన్నారు. జిల్లాలోని ప్రాథమిక వైద్యారోగ్య అధికారులు, ఆయుష్మాన్, ఆర్బీఎస్‌కే వైద్యులతో అసంక్రమిక వ్యాధుల వ్యాప్తిపై మంగళవారం శిక్షణ శిబిరం నిర్వహించారు. మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ లాంటి వ్యాధులు, తొందరగా లక్షణాలు చూపించకుండా 65 శాతం మరణాలకు కారణమవుతున్నాయన్నారు