ఏసీబీకి చిక్కిన గుట్ట ఆలయ ఉద్యోగి
BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఉద్యోగి రామారావు ACB వలలో చిక్కారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర ఉప్పల్ పరిధిలో రూ.1.90వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రామారావుకి సంబంధించిన పలు ఆస్తులతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా ACB అధికారులు సోదాలు చేస్తున్నారు.