గిరిజనులతో సమావేశమైన ఎమ్మెల్యే మామిడి

గిరిజనులతో సమావేశమైన ఎమ్మెల్యే మామిడి

SKLM: గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. హిరమండలం మర్రిగూడ గిరిజన గ్రామంలో బుధవారం గిరిజనులతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అర్హత పత్రాలను అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందకపోతే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలన్నారు.