వరంగల్ అర్బన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రోషన్

వరంగల్ అర్బన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా రోషన్

WGL: అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్‌గా రోషన్ గైక్వాడ్ ను నియమిస్తూ శనివారం జాతీయ హెడ్ ఐవైసీ మీడియా ఇన్‌ఛార్జ్ మంజు జాయిన్ ఆదేశాలను జారీ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న గైక్వాడ్‌ను సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నియమించారు.