VIDEO: మూడవ విడత పోలింగ్ శాతం ఇలా
ములుగు జిల్లాలో ఆదివారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వివిధ మండలాల్లో పోలింగ్ శాతం నమోదైంది. మల్లంపల్లి మండలంలో 84.50 శాతం పోలింగ్ నమోదుకాగా, ములుగు మండలంలో 78.81 శాతం ఓటింగ్ జరిగింది. అలాగే వెంకటాపూర్ మండలంలో 81.53 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.