సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు 'SAI100' యాప్: కలెక్టర్

సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు 'SAI100' యాప్: కలెక్టర్

SS: సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం 'SAI100' యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన ఈ యాప్‌లో ఈవెంట్ కార్యకలాపాలు, వసతి, పార్కింగ్, అత్యవసర సేవలతో సహా పూర్తి సమాచారం ఉంటుందని అన్నారు. యాప్‌ను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.