పెనుమంట్రలో ముమ్మరంగా ఎన్సీడీ 4.0 సర్వే

పెనుమంట్రలో ముమ్మరంగా ఎన్సీడీ 4.0 సర్వే

W.G: పెనుమంట్రలో సోమవారం ఎన్సీడీ 4.0 కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివిధ వ్యాధుల లక్షణాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే సంప్రదించాలని ఏఎన్ఎంలు భాగ్య కుమారి, సుజాత గ్రామస్థులకు సూచించారు.