భారత్ మాకు పోటీదారు కాకూడదు: అమెరికా
ట్రేడ్ విషయంలో అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా విషయంలో 20 ఏళ్ల క్రితం చేసిన తప్పులను మళ్లీ చేయబోమని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత్ తమతో పోటీ పడే స్థాయికి ఎదగకుండా అడ్డుకుంటామని ఆయన వెల్లడించారు.