13న నవోదయ ప్రవేశ పరీక్ష

13న నవోదయ ప్రవేశ పరీక్ష

ELR: పెదవేగి జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహించను న్నారు. ఏలూరులో 8, పశ్చిమలో 12, తూర్పు గోదావరి జిల్లాల్లో 2 చొప్పున పరీక్ష కేంద్రాలు కేటాయించారు. మొత్తం 4,393 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. www.navodaya.gov.in లేదా cbseitms.nic.in సైట్ల నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.