పుంగనూరు అధ్యక్షులుగా కృష్ణంరాజు

పుంగనూరు అధ్యక్షులుగా కృష్ణంరాజు

CTR: పుంగనూరు మండల ఉపాద్యాయ శాఖకు నూతన కార్యవర్గం ఎన్నికైంది. మండల అధ్యక్షులుగా కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శిగా సురేంద్రరెడ్డి, గౌరవ అధ్యక్షులుగా చంద్రశేఖర్ రెడ్డి, కోశాధికారిగా సుబ్రహ్మణ్యం రెడ్డి, సహా అధ్యక్షులుగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కార్యవర్గం నిరంతరం కృషి చేస్తుందన్నారు.