VIDEO: పంచాయతీ రాజ్ ఏఈ పై కలెక్టర్ ఆగ్రహం

VIDEO: పంచాయతీ రాజ్ ఏఈ పై కలెక్టర్ ఆగ్రహం

BHN: పంచాయతీ రాజ్ ఏఈ పై జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పనులలో జాప్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి జిల్లా కలెక్టర్ మధ్యాన్న భోజనాన్ని పరిశీలించారు.