VIDEO: శ్రీ సీతరామ స్వామికి నేడు పట్టాభిషేకం

VIDEO: శ్రీ సీతరామ స్వామికి నేడు పట్టాభిషేకం

KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేకం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు 'శేష వాహన సేవ' స్వామి వారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారిని మాడవీధుల గుండా ఊరేగించనున్నారు.