'సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయండి'

'సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయండి'

ప్రకాశం: సీఐటీయూ 18వ అఖిలభారత మహాసభలు డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు విశాఖలో జరుగుతున్న సందర్భంగా వెలిగండ్ల మండలంలోని రామలింగాపురంలో ఆదివారం సీఐటీయు జెండా ఆవిష్కరణ జరిగింది. సీఐటీయూ కార్యదర్శి రావెళ్ల మాలకొండయ్య మాట్లాడుతూ.. సీఐటీయూ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరగటం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.