VIDEO: శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

VIDEO: శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

CTR: పుంగనూరు దండుపాళ్యం గ్రామ మార్గంలోని శనేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శని భగవాన్‌కు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. స్వామికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శనేశ్వర స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు స్వయంగా తమ చేతులతో స్వామివారికి తైలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు.