ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో పూలే‌కు నివాళులర్పించిన మంత్రి పొంగులేటి
★ పాల్వంచలో కేటీపీఎస్‌ కార్మికులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీపులు
★బూర్గంపాడులో నూతన శానిటరీ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
★ అశ్వాపురంలో అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో గుండెపోటుతో వ్యక్తి మృతి