ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంవద్దు: కలెక్టర్
MBNR: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యా లయంలో ప్రజావాణి సందర్భంగా సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. మండలాల వారీగా పరిష్కారం అయ్యే సమస్యలను అక్కడే పరిష్కరించాలన్నారు.