VIDEO: ఆ ఇళ్లే టార్గెట్‌గా చోరీలు: సీఐ

VIDEO: ఆ ఇళ్లే టార్గెట్‌గా చోరీలు: సీఐ

కృష్ణా: వేసవి సెలవుల్లో తాళం వేసి ఊరికి వెళ్లే ఇళ్లే దొంగల లక్ష్యమవుతున్నాయని ఉయ్యూరు టౌన్ CI TVV రామారావు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. ఇంటికి తాళాలు బిగించడం, CC కెమెరాలు, బయట లైట్లు వెలిగించడం, పోలీసులకు ముందస్తు సమాచారం అందించడం ద్వారా దొంగతనాలు నివారించవచ్చన్నారు.