VIDEO: జాతీయ స్కౌట్స్ & గైడ్స్ ఫౌండేషన్ డే
MDK: మెదక్ జిల్లా కేంద్రంలో జాతీయ స్కౌట్స్ & గైడ్స్ ఫౌండేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలో భారత్ స్కౌట్స్ & గైడ్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కొత్త బస్టాండ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు జరిగింది. అదనపు కలెక్టర్ నగేష్, డీఈవో రాధా కిషన్, ఆర్సివో రాజేశం, డీఎస్‌వో రాజిరెడ్డి పాల్గొన్నారు.