VIDEO: ఛార్జింగ్ పాయింట్ ఎక్కడుందో ఇలా తెలుసుకోండి..!

VIDEO: ఛార్జింగ్ పాయింట్ ఎక్కడుందో ఇలా తెలుసుకోండి..!

HYD: గ్రేటర్ HYD వ్యాప్తంగా ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్‌లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. GHMC, TGREDCO సంయుక్తంగా ఈ సేవలు అందిస్తోంది. TGREDCO యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, సైన్ అప్ చేసి, లాగిన్ చేస్తే సరిపోతుంది. మీ స్థానిక ప్రాంతంలో చార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. ధరలు సైతం అందులోనే కనిపిస్తున్నాయి.