డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు.. 6462 హాజరు

డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు.. 6462 హాజరు

NZB: TUలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఉదయం, మధ్యాహ్నం నిర్వహింస్తున్న ఈ పరీక్షలకు 6840 మందికి గాను 6462 మంది హాజరువుతున్నారన్నారు. డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, 6వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు 30 పరీక్షా కేంద్రాల్లో ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు.