సబ్సిడీతో పాడి పశువుల దాణా పంపిణీ

సబ్సిడీతో పాడి పశువుల దాణా పంపిణీ

NDL: పాడి సంపద పెంపొందించే దృష్టిలో ప్రభుత్వం 50% రాయితీతో పాడి పశువులకు సమీకృత దాణా సరఫరా చేస్తుందని డోన్ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు తెలిపారు. 50 కేజీల దాణా ఖరీదు రూ.1110 సబ్సిడీ పోను, రైతు రూ.555 మాత్రమే చెల్లించాలన్నారు. మండలానికి 110 సంచులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.