రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు

GDWL: వేసవి సెలవుల్లో కంప్యూటర్ కోచింగ్ కోసం బైక్‌పై అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి నుంచి కర్నూల్ వెళ్తుండగా తల్లి–కుమారుడికి ప్రమాదం జరిగింది. ఉత్తర్ ఫుడ్ కంపెనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నిజాం కళాశాల విద్యార్థి మజ్నర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా బాధితుడిని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.