ఘనంగా మంత్రి పయ్యావుల కేశవ్ జన్మదిన వేడుకలు

కృష్ణా: గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, యలవర్తి సేన ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 60వ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ప్రాంగణంలో శ్రీనివాసరావు, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు.