VIDEO: వినూత్నంగా సీఎం జన్మదిన వేడుకలు

VIDEO: వినూత్నంగా సీఎం జన్మదిన వేడుకలు

NLR: సీఎం చంద్రబాబు బర్త్ డే వేడుకలకు ఆత్మకూరులో టీడీపీ నేతలు తిరుమల గాలిగోపురం తరహా సెట్టింగ్ వేశారు. గుడి సెట్టింగ్ ఆనుకుని పొలిటికల్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల అర్చకులు, పండితులతో సీఎం పేరిట హోమాది కార్యక్రమాలు చేపట్టారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం చేతుల మీదుగా హోమం జరిపించినట్లు వారు వెల్లడించారు.