HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

➛ కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి భూమిపూజ
➛ TG గ్లోబల్ సమ్మిట్.. అన్ని రాష్ట్రాల CMలకు ఆహ్వానం
➛ పవన్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దు: జనసేన
➛ APలో ‘అఖండ-2’ టికెట్‌ ధరల పెంపు
➛ శబరిమలకు DEC 10 నుంచి ప్రత్యేక రైళ్లు
➛ PMO పేరు సేవాతీర్థ్‌గా మార్పు
➛ 'SMAT-2025'లో సూర్యవంశీ, సర్ఫరాజ్ సెంచరీలు