VIDEO: కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట

VIDEO: కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట

SRPT: ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్‌లో ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ వేణారెడ్డి మధ్యల మాటల యుద్ధం పెరగడంతో ఇరువురి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురి కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.