ఏపీ రాజధాని అమరావతి పేరుతో కొత్త మ్యాప్..!

ఏపీ రాజధాని అమరావతి పేరుతో కొత్త మ్యాప్..!

GNTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా 'అమరావతి' నగరం భారతదేశ పటంలోగుర్తిస్తూ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. భారత ప్రభుత్వం ఆమోదించిన ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 ప్రకారం జూన్2, 2024నుంచి అమరావతికి చట్టబద్ధమైన హోదా లభించింది. దీంతో అమరావతి శాశ్వత రాజధానిగా  గుర్తింపు పొందింది.