ముగిసిన వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం

ముగిసిన వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం

SKLM: మెలియాపుట్టి శాఖ గ్రంథాలయంలో ఏప్రిల్ 28 నుండి కొనసాగుతున్న వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. గ్రంథాలయ అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఎంఈవో దేవేందర్ రావు, పద్మనాభరావు, నలంద ప్రిన్సిపల్ ప్రతాప్ పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.