ఆదిలాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల ధర్నా
ADB: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆర్టీసీ జేఏసీ వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆదిలాబాద్ డిపో వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ నెల 22 నుంచి చేపట్టనున్న సమ్మెకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.