హార్దిక్‌ లేకపోతేనేం.. దూబే ఉన్నాడుగా!

హార్దిక్‌ లేకపోతేనేం.. దూబే ఉన్నాడుగా!

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ప్రత్యర్థులపై విరుచుకుపడతాడు. అయితే, హార్దిక్ జట్టుకు దూరమైనప్పుడు అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి సెలక్టర్లకు ఇబ్బందిపడేవారు. ప్రస్తుతం వారికి శివమ్ దూబే రూపంలో ప్రత్యామ్నాయం దొరికిందని మాజీ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ అభిప్రాయపడ్డాడు. హార్దిక్ లేని లోటు కనిపించలేదని.. దూబే అద్భుతంగా రాణించాడని కొనియాడాడు.