శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఏఎస్పీ రమణ
☞ మీ మూలధనం-మీ హక్కు పోస్టర్‌ను ఆవిష్కరించిన ఇంఛార్జ్ కలెక్టర్ మహమ్మద్ ఫర్మాన్ ఖాన్
☞ సిలగాం గ్రామంలో తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే గొండు శంకర్
☞ మందస మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గౌతు శిరీష