'మార్వాడీ గో బ్యాక్'.. ఆమనగల్లు బంద్‌పై ఉత్కంఠ

HYD: ఆమనగల్లు బంద్ చర్చనీయాంశమైంది. మర్వాడీలు తమ పొట్ట గొడుతున్నారని SM వేదికగా స్థానిక వ్యాపారులు 'గో బ్యాక్' నినాదం ఎంచుకున్నారు. ఎవరి పొట్ట ఎవరూ కొట్టడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. మార్వాడీలు మనలో ఒకరేనని TPCC చీఫ్ మహేశ్ కుమార్, రోహింగ్యాల కంటే ఎక్కువేం దోచుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. ఈ ఉద్యమానికి స్థానికుల మద్దతు ఉండడంతో బంద్‌పై ఉత్కంఠ నెలకొంది.