VIDEO: వాలీబాల్ ఆడిన పరిటాల శ్రీరామ్
ATP: ఉగాది పర్వదినం పురస్కరించుకుని వెంకటాపురంలో వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పరిటాల శ్రీరామ్ ఈ క్రీడలను ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పోటీల్లో పాల్గొన్న వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.