సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

NDL: నందికొట్కూర్‌లో ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే నాయకుడిగా నిలిచిన సీఎం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. ప్రతి కుటుంబంలో ఆశలు నింపుతున్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ప్రజలకు ఉచితంగా అన్న క్యాంటిన్‌లో అల్పాహారం అందజేశారు.