గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గుంటూరులో ఇంధన పొదుపుపై ర్యాలీ నిర్వహించిన కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
★ మంగళగిరిలో DY.CM పవన్ కళ్యాణ్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ భేటీ
★ శ్రీనివాసరావు పేటలో మహిళా సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే మాధవి
★ మంగళగిరిలో నూతన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు