వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లిలో మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం వార్డులో 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, DE ఆనంద్, మాజీ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.