'యోగాతో సంపూర్ణ ఆరోగ్యం'

'యోగాతో సంపూర్ణ ఆరోగ్యం'

SKLM: ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలంటే తప్పనిసరిగా యోగ పట్ల ధ్యాస పెంచుకోవాలని ఎంపీడీవో పండా, తహసీల్దార్ పాపారావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా సోమవారం మెలియాపుట్టి మండలంలో యోగ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మూడు రోజులు కూడలి వద్ద యోగాంధ్రపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరు యోగా చేయాలన్నారు.