VIDEO: జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు

VIDEO: జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు

SRPT: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు. ఆత్మకూర్ (ఎస్) 87.65, జాజిరెడ్డిగూడెంలో 89.63, మద్దిరాలలో 88.65, నూతనకల్ 88.93, నాగారంలో 86.75, సూర్యాపేటలో 88.65, తుంగతుర్తిలో 84.31, తిరుమలగిరిలో 89.05 శాతం నమోదైంది. లైన్‌లో ఉన్న వారు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.