మంత్రి జూపల్లిని కలిసిన ఫైర్ సిబ్బంది
NGKL: కొల్లాపూర్ ఫైర్ స్టేషన్‌కు సరైన రహదారి, నీటి సౌకర్యం కల్పించాలని ఇవాళ స్టేషన్మ సిబ్బంది మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ఫైర్ కానిస్టేబుల్ గుణమోని చరణ్ మాట్లాడుతూ.. రోడ్డు సరిగా లేకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్ సకాలంలో ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.